కొండగట్టు ఘటనపై హెచ్ఆర్ సికి ఫిర్యాదు!

Lawyer Complaint HRC on Kondagattu Bus Accident

జగిత్యాల: కొండగట్టు వద్ద మంగళవారం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 58 మంది వరకు మృతిచెందారు. ఇది ఆర్ టిసి చరిత్రలోనే అతి పెద్ద రోడ్డుప్రమాదం. ఈ ప్రమాద సంఘటనపై హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్‌ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రమాదానికి కారకులైన అధికారులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

comments