కేరళకు యుఎఇ రూ.700 కోట్ల విరాళం

తిరువనంతపురం : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూరీ విరాళాన్ని ప్రకటించింది. కేరళ ప్రజలకు రూ.700 కోట్లను విరాళంగా ఇస్తున్నట్టు యుఎఇ ప్రభుత్వం వెల్లడించింది. కేరళను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, అన్ని భాషల సినీరంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఆయా రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లను ఇవ్వగా, ఎపి ప్రభుత్వం రూ.10 కోట్లను ప్రకటించింది. ఇప్పటివరకు కేంద్రం రూ.600 కోట్లను ఇచ్చింది. UAE Donates Rs.700 Crore […]

తిరువనంతపురం : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భూరీ విరాళాన్ని ప్రకటించింది. కేరళ ప్రజలకు రూ.700 కోట్లను విరాళంగా ఇస్తున్నట్టు యుఎఇ ప్రభుత్వం వెల్లడించింది. కేరళను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు, అన్ని భాషల సినీరంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఆయా రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లను ఇవ్వగా, ఎపి ప్రభుత్వం రూ.10 కోట్లను ప్రకటించింది. ఇప్పటివరకు కేంద్రం రూ.600 కోట్లను ఇచ్చింది.

UAE Donates Rs.700 Crore to Kerala Flood Victims

Comments

comments

Related Stories: