కేరళ వరద బాధితులకు మంత్రి కెటిఆర్ విరాళం

Minister KTR donate flood victims of kerala

హైదరాబాద్: మంత్రి కెటిఆర్ కేరళ వరద బాధితులకు విరాళాన్ని ప్రకటించారు. కెటిఆర్ నెల జీతాన్ని కేరళ సిఎం సహాయనిధికి చెక్కు పంపుతున్నట్లు తెలిపారు. తన సహచర శాసనసభ, శాసనమండలి సభ్యులందరూ స్పందించి కేరళ వరద బాధితులకు విరాళాలు ఇవ్వాలని కెటిఆర్ ట్విట్టర్ ద్వారా కొరారు.

Comments

comments