కేరళకు చిరు కుటుంబం విరాళం..

Actor Chiranjeevi family donated to flood victims in Kerala

హైదరాబాద్: కేరళ వరద బాధితులకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం విరాళం ప్రకటించింది. వరద బాధితులకు చిరంజీవి, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, చిరంజీవి తల్లి అంజానాదేవి రూ. 1 లక్ష, రామ్‌చరణ్ భార్య ఉపాసన రూ.10 లక్షల విలువైన మందులను విరాళంగా ప్రకటించడం జరిగింది. అదే విధంగా ఫిలిం ఛాంబర్ లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ తరుపున కేరళ కు రూ. 10 లక్షల  వరదపాయం ప్రకటించినట్లు ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు.

Comments

comments