కేజ్రీకి గ్రీటింగ్స్ చెప్పిన ప్రధాని మోడీ…

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.’శ్రీ అరవింద్ కేజ్రీవాల్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయన మంచి ఆరోగ్యంతో జీవించాలి’ అంటూ  ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ శుభాకాంక్షలకు కేజ్రీవాల్ ‘థ్యాంక్యూ సో మచ్ సర్’ అంటూ బదులిచ్చారు. ఈ రోజుతో కేజ్రీవాల్ 50 సంవత్సరాలు పూర్తి చేరుకున్నారు. డిల్లీ సిఎం పుట్టిన రోజు […]

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజును పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.’శ్రీ అరవింద్ కేజ్రీవాల్ కు జన్మదిన శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయన మంచి ఆరోగ్యంతో జీవించాలి’ అంటూ  ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాని మోడీ శుభాకాంక్షలకు కేజ్రీవాల్ ‘థ్యాంక్యూ సో మచ్ సర్’ అంటూ బదులిచ్చారు. ఈ రోజుతో కేజ్రీవాల్ 50 సంవత్సరాలు పూర్తి చేరుకున్నారు. డిల్లీ సిఎం పుట్టిన రోజు సందర్భంగా ఎపి సిఎం చంద్రబాబు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జమ్ముకశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా కేంద్ర మంత్రి సురేష్ ప్రభు, తేజస్వి యాదవ్, సినీ నటులు విశాల్, రితీశ్ దేశ్ ముఖ్ లతో పాటు పలువురు ప్రముఖులు  శుభాకాంక్షలు చెప్పారు.

Related Stories: