కెజి పచ్చి మిర్చి రూ.400

తిరువంతనపురం: గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేరళ వరద బీభత్సాన్ని ఎదుర్కొంటొంది. ఈ వరదల్లో వేల మంది నిరాశ్రయులు కాగా వందల  మందికి తినడానికి తిండి కూడా సరిగా దొరకడం లేదు. మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నాయి.కూరగాయల పంటలు అన్ని వరదలకు కోట్టుకు పోవడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కెజి పచ్చిమిర్చి ధర రూ. 400 పలుకుతోంది. ఈ వరదల సమయంలో కొన్ని దుకాణాలు మాత్రమే తెరవడంతో,వారువిచ్చలవిడిగా ధరలు పెంచుతున్నారంటూ స్థానికులు […]

తిరువంతనపురం: గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేరళ వరద బీభత్సాన్ని ఎదుర్కొంటొంది. ఈ వరదల్లో వేల మంది నిరాశ్రయులు కాగా వందల  మందికి తినడానికి తిండి కూడా సరిగా దొరకడం లేదు. మరో పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశనంటుతున్నాయి.కూరగాయల పంటలు అన్ని వరదలకు కోట్టుకు పోవడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కెజి పచ్చిమిర్చి ధర రూ. 400 పలుకుతోంది. ఈ వరదల సమయంలో కొన్ని దుకాణాలు మాత్రమే తెరవడంతో,వారువిచ్చలవిడిగా ధరలు పెంచుతున్నారంటూ స్థానికులు వాపోతున్నారు. పచ్చిమిరప ధర ఆకాశాన్నంటడంతో అక్కడి వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు

 

Comments

comments

Related Stories: