కుషాయిగూడలో చోరీ

కుషాయిగూడ: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మండలం బృందావన్ కాలనీలో గురువారం ఉదయం చోరీ జరిగింది. వినాయక గ్రూప్ కార్యాలయంలో రూ.3.05 లక్షలు అపహరించుకపోయారు. సిసి కెమెరాలు, హార్డ్ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Stories: