కుక్కల దాడిలో గొర్రె పిల్లలు మృతి

21 Sheep Lamb died in Dogs Attack

మహబూబ్‌నగర్ : మక్తల్ మండలం కర్ని గ్రామంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కుర్వ నర్సప్ప అనే వ్యక్తికి చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 21 గొర్రె పిల్లలు చనిపోయినట్టు నర్సప్ప తెలిపారు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో కుక్కల బెడదను తొలగించాలని ఆ గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.

21 Sheep Lamb died in Dogs Attack

Comments

comments