కీసరలో అగ్నిప్రమాదం

మేడ్చల్: కీసర మండలం నాగారంలో ఐకామ్ కంపెనీలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తుక్కుకు మంటలు అంటుకోవడంతో  భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. Comments comments

మేడ్చల్: కీసర మండలం నాగారంలో ఐకామ్ కంపెనీలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తుక్కుకు మంటలు అంటుకోవడంతో  భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Comments

comments

Related Stories: