కిషన్ రెడ్డి హౌస్ అరెస్ట్!

హైదరాబాద్: స్వామి పరిపూర్ణానంద ఆరు నెలల నగర బహిష్కరణపై బిజెపి ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఛలో ప్రగతి భవన్ కు బిజెపి ఎంఎల్ఎలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ప్రగతి భవన్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు బీజేపీ ఎంఎల్ఎలు ఏర్పాట్లు చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అప్రమత్తమై ఎంఎల్ఎ కిషన్ రెడ్డి, ఎంఎల్సి రాంచందర్ రావులను హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో ర్యాలీలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు తెలిపారు.

Related Stories: