కారు బాంబు దాడిలో 8మంది మృతి

8People died in Car Bomb Attack

ఇరాక్ : ఇరాక్‌లోని అంబర్ ప్రొవిన్స్‌లో బుధవారం ఉదయం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అంబర్ ప్రొవిన్స్‌లోని భద్రతా దళాల చెక్ పాయింట్‌ను టార్గెట్‌గా చేసుకుని ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిందెవరో ఇంకా తెలియరాలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

8People died in Car Bomb Attack

Comments

comments