కారు ఢీకొని వ్యక్తి మృతి

Person died in Road Accident at Gutti

అనంతపురం : గుత్తి పట్టణ శివారులోని బాటసుంకలమ్మ ఆలయం సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కారు ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఒంగోలు జిల్లా దర్శి గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. పోస్టుమార్టం కోసం శ్రీనివాసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Person died in Road Accident at Gutti

Comments

comments