కారులో వ్యక్తి సజీవ దహనం

కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం వద్ద బుధవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. దుండగులు కారులో వ్యక్తిని దహనం చేశారు. మృతదేహం కాలి బూడిదైంది. కారును వంతెన పైనుంచి కిందికి నెట్టి దహనం చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా అనే […]

కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారం వద్ద బుధవారం ఉదయం దారుణం వెలుగులోకి వచ్చింది. దుండగులు కారులో వ్యక్తిని దహనం చేశారు. మృతదేహం కాలి బూడిదైంది. కారును వంతెన పైనుంచి కిందికి నెట్టి దహనం చేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

comments

Related Stories: