కారులో మంటలు…

 Fire Accident In Car In vikarabad

వికారాబాద్:  అకస్మాత్తుగా  ఓ కారు లో మంటలు రేగి కారు పూర్తిగా కాలిపోయిన సంఘటన బోమ్రాస్ పేుట మండలంలోని మెట్లకుంట చెక్ పోస్ట్ సమీపంలో చోటు చేసుకుంది. చెక్ పోస్ట్ సమీపం నుంచి  వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  వెంటనే   కారులోని వ్యక్తులు కిందకు దిగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Comments

comments