కాకినాడలో ఇద్దరి సజీవదహనం…

కాకినాడ: గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులకు నిప్పంటించి సజీవదహనం చేసిన ఘటన శంకరవరంలోని దళితవాగలో చోటు చేసుకుంది. తీవ్ర గాయపడిన ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దారుణ ఘటన జరిగిందని స్థానికులు  అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు   ఘటనా స్థలాన్ని పరిశీలించి  మృతులు నూకరాజు, ప్రసాద్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాపై పోలీసులు […]

కాకినాడ: గుర్తు తెలియని దుండగులు ఇద్దరు వ్యక్తులకు నిప్పంటించి సజీవదహనం చేసిన ఘటన శంకరవరంలోని దళితవాగలో చోటు చేసుకుంది. తీవ్ర గాయపడిన ఇద్దరు వ్యక్తులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దారుణ ఘటన జరిగిందని స్థానికులు  అనుమానం వ్యక్తం చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు   ఘటనా స్థలాన్ని పరిశీలించి  మృతులు నూకరాజు, ప్రసాద్ గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related Stories: