కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి

మానవపాడు: కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి అందరిని రెగ్యులర్ చేయాలని వైద్య సిబ్బంది రోజరాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వైద్య సిబ్బంది రెండో రోజు పెన్‌డౌన్, టూల్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 8వ తేదిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైదరాబాద్ నుందు మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వైద్య […]


మానవపాడు: కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి అందరిని రెగ్యులర్ చేయాలని వైద్య సిబ్బంది రోజరాణి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వైద్య సిబ్బంది రెండో రోజు పెన్‌డౌన్, టూల్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమే మాట్లాడుతూ సీపీఎస్ విధానం రద్దు చేయాలని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 8వ తేదిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ హైదరాబాద్ నుందు మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వైద్య సిబ్బంది వేలాధిగా తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య సిబ్బంది సత్యనారాయణ, చంద్రన్న, ప్రసాద్, మాబి, షాజాహాన్, తదితరులు పాల్గొన్నారు.

Related Stories: