కవితతో బ్రిటీష్ హై కమిషన్ భేటీ

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి కవితతో బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా చీఫ్ కైరన్ డ్రాకే, డిప్యూటీ హై కమిషనర్ (తెలంగాణ, ఎపి) ఆండ్య్రూ ఫ్లేమింగ్, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు భేటీ అయ్యారు. కవిత వారికి కాకతీయ తోరణం, సిద్ధిపేట ప్రాంతానికి చెందిన గొల్లభామ చీరలు, భారతదేశ కోహినూర్ వజ్రం – తెలంగాణ అనే పుస్తకాన్ని బహుకరించారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆమె వారికి వివరించారు. తెలంగాణ […]

హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపి కవితతో బ్రిటీష్ హై కమిషన్ రాజకీయ, మీడియా చీఫ్ కైరన్ డ్రాకే, డిప్యూటీ హై కమిషనర్ (తెలంగాణ, ఎపి) ఆండ్య్రూ ఫ్లేమింగ్, రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రఘురామన్‌లు భేటీ అయ్యారు. కవిత వారికి కాకతీయ తోరణం, సిద్ధిపేట ప్రాంతానికి చెందిన గొల్లభామ చీరలు, భారతదేశ కోహినూర్ వజ్రం – తెలంగాణ అనే పుస్తకాన్ని బహుకరించారు. తెలంగాణలో సిఎం కెసిఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆమె వారికి వివరించారు. తెలంగాణ ప్రజల కోసం సిఎం కెసిఆర్ చేస్తున్న కృషిని వారు అభినందించారు.

British High Commission meeting with MP Kavitha

Comments

comments

Related Stories: