కల్తీ మద్యం సేవించి ఇద్దరు మృతి

నెల్లూరు : కల్తీ మద్యం సేవించి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో జరిగింది. దామరమడుగుకు చెందిన ఖాదర్ భాషా, షాకీర్‌లు ఆత్మకూరులో బుధవారం జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లారు. పెళ్లి వేడుల్లో ఇచ్చిన మద్యాన్ని తమ ఇంటికి తీసుకొచ్చి సేవించారు. అనంతరం వారు మృతి చెందారు. కల్తీ మద్యం తాగడం వల్లనే వీరు మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. […]

నెల్లూరు : కల్తీ మద్యం సేవించి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగులో జరిగింది. దామరమడుగుకు చెందిన ఖాదర్ భాషా, షాకీర్‌లు ఆత్మకూరులో బుధవారం జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లారు. పెళ్లి వేడుల్లో ఇచ్చిన మద్యాన్ని తమ ఇంటికి తీసుకొచ్చి సేవించారు. అనంతరం వారు మృతి చెందారు. కల్తీ మద్యం తాగడం వల్లనే వీరు మృతి చెందినట్టు బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Comments

comments

Related Stories: