కలాం సేవలు చిరస్మరణీయం : బాన్‌కీమూన్

BAN_manatelanganaఢిల్లీ : భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని, అతని లాంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ బాన్‌కీ మూన్ అన్నారు. కలాం మృతిపై ఐక్యరాజ్యసమితి సిగ్నేచర్ బుక్‌లో బాన్‌కీ మూన్ సంతకం చేసి కలాంకు నివాళులు అర్పించారు. కలాం ఎంతోమందికి ఆదర్శంగా నిలిశారని కొనియారు. దేశప్రజలకు, కలాం కుటుంబానికి ఆయన సానుభూతి వ్యక్తం చేశారు. కలాం జులై 27న షిల్లాంగ్‌లో గుండెపోటుతో చనిపోయిన విషయం తెలిసిందే.

Comments

comments