కరెంట్ షాకుతో రైతు మృతి

ఖమ్మం: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన గొగ్గల కృష్ణ(40)విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే యధావిధిగా తన పొలంకు నీళ్ళు పెట్టేందుకు వెళ్ళగా పొలంలో తడిసిన విద్యుత్ మోటర్‌కు సంబంధించిన తడిసిన వైర్లు ఉండటంతో రైతు గమనించక పోవడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి నలుగురు పిల్లలు, భార్య కమలలు […]

ఖమ్మం: మండల పరిధిలోని గోవిందాపురం గ్రామానికి చెందిన గొగ్గల కృష్ణ(40)విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రోజు మాదిరిగానే యధావిధిగా తన పొలంకు నీళ్ళు పెట్టేందుకు వెళ్ళగా పొలంలో తడిసిన విద్యుత్ మోటర్‌కు సంబంధించిన తడిసిన వైర్లు ఉండటంతో రైతు గమనించక పోవడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి నలుగురు పిల్లలు, భార్య కమలలు ఉన్నారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కన్నీరు, మున్నీరుగా విలపిస్తూ ప్రభుత్వాన్ని మృతుని భార్య వేడుకుంది. ఇదే విషయమై గ్రామస్తులు మాట్లాడుతూ మండలంలో విద్యుత్ ఎప్పుడు వస్తుందో పోతుందో పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments

Related Stories: