కరెంట్‌షాక్‌తో తల్లీకుమారుడి మృతి

Couple died with Electric Shock in Akkineni Nagarjuna's Formhouse

గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంజనాపురంలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావి వద్ద పొలానికి నీళ్లు పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై తల్లీకుమారుడు దుర్మరణం చెందారు. మృతులు తల్లి శాంతి (40), కుమారుడు సతీశ్(21)గా గుర్తించారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విద్యుత్ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments