కరుణానిధి ఆరోగ్యంపై బులెటిన్ విడుదల

చెన్నై : డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి (94) ఆరోగ్య పరిస్థితిపై కావేరీ ఆస్పత్రి శనివారం రాత్రి 8 గంటల ప్రకటన విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని,  ప్రస్తుతం  వైద్య సేవలందిస్తున్నామని డాక్టర్లు స్పష్టం చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఆయనకు వైద్య నిపుణుల బృందం చికిత్స అందజేస్తున్నారని చెప్పారు.

Related Stories: