కరుణానిధిని పరామర్శించిన పళని, పన్నీర్

చెన్నై: కావేరి ఆస్పత్రికి ఆదివారం సిఎం పళని స్వామి, డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని స్టాలిన్, కణిమొళిని నేతలు అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం పరిస్థితి మెరుగ్గా ఉందని పళని తెలిపారు. కళైజ్ఞర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని కావేరి ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. Comments comments

చెన్నై: కావేరి ఆస్పత్రికి ఆదివారం సిఎం పళని స్వామి, డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని స్టాలిన్, కణిమొళిని నేతలు అడిగి తెలుసుకున్నారు. కరుణానిధి ఆరోగ్యం పరిస్థితి మెరుగ్గా ఉందని పళని తెలిపారు. కళైజ్ఞర్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని కావేరి ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.

Comments

comments