కరీంనగర్ లో కాల్పుల కలకలం

తిమ్మాపురం: కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం బుడగజంగాల కాలనీలో శనివారం ఉదయం కాల్పుల కలకలం సృష్టించింది. నాలుగు నెలల గర్భవతిని ఆమె భర్త రివాల్వార్‌తో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన గర్భవతి స్వప్నను స్థానిక ఆస్పత్రి తరలించారు. కాల్పులు జరిపిన అనంతరం భర్త కనకయ్య పారిపోయాడు. భార్యపై భర్తకు అనుమానం ఉండడంతో వాళ్ల మధ్య రోజు గొడవ జరుగుతుందని స్థానికుల తెలిపారు. వరకట్నం కావాలని పలుమార్లు అతడు వేధిస్తున్నాడని స్వప్న తల్లిదండ్రులు పేర్కొన్నారు. Comments comments

తిమ్మాపురం: కరీంనగర్ జిల్లా తిమ్మాపురం మండలం బుడగజంగాల కాలనీలో శనివారం ఉదయం కాల్పుల కలకలం సృష్టించింది. నాలుగు నెలల గర్భవతిని ఆమె భర్త రివాల్వార్‌తో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన గర్భవతి స్వప్నను స్థానిక ఆస్పత్రి తరలించారు. కాల్పులు జరిపిన అనంతరం భర్త కనకయ్య పారిపోయాడు. భార్యపై భర్తకు అనుమానం ఉండడంతో వాళ్ల మధ్య రోజు గొడవ జరుగుతుందని స్థానికుల తెలిపారు. వరకట్నం కావాలని పలుమార్లు అతడు వేధిస్తున్నాడని స్వప్న తల్లిదండ్రులు పేర్కొన్నారు.

Comments

comments

Related Stories: