కమోడ్ క్రోటన్స్…

విరిగిపోయిన బకెట్లు, పెయింటింగ్ డబ్బాలు, పాడై పోయిన గిన్నెలు, ఇంకా వాటర్ బాటిళ్లు ఇలా అన్నిటినీ మొక్కల కోసం మట్టి నింపి వాడేస్తుంటారు మొక్కల పెంపకం ఇష్టపడేవారు. ఇక్కడ చూశారా చైనాకు చెందిన ఓ మహానుభావుడు కమోడ్లలో మట్టి నింపి మొక్కలను పెంచుతున్నాడు. ఇన్ని కమోడ్లను ఎక్కడినుంచి తెచ్చుకున్నాడో మరి … మన ఇండియాలో లాగానే చైనాలో జనాభా ఎక్కువ. మనుషులకే స్థలం సరిపోవడం లేదు. మొక్కలకు ఇలా స్థలం కల్పించాడు మేడపైన. ఆయన కమోడ్లలో పూల […]

విరిగిపోయిన బకెట్లు, పెయింటింగ్ డబ్బాలు, పాడై పోయిన గిన్నెలు, ఇంకా వాటర్ బాటిళ్లు ఇలా అన్నిటినీ మొక్కల కోసం మట్టి నింపి వాడేస్తుంటారు మొక్కల పెంపకం ఇష్టపడేవారు. ఇక్కడ చూశారా చైనాకు చెందిన ఓ మహానుభావుడు కమోడ్లలో మట్టి నింపి మొక్కలను పెంచుతున్నాడు. ఇన్ని కమోడ్లను ఎక్కడినుంచి తెచ్చుకున్నాడో మరి … మన ఇండియాలో లాగానే చైనాలో జనాభా ఎక్కువ. మనుషులకే స్థలం సరిపోవడం లేదు. మొక్కలకు ఇలా స్థలం కల్పించాడు మేడపైన. ఆయన కమోడ్లలో పూల మొక్కలే కాదు కూరగాయలూ పండిస్తున్నాడట. భలే ఐడియా కదా!