కడెం ప్రాజెక్టుకు జలకళ

Flood Water is Coming to Kadam Project

నిర్మల్ : కడెం ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. భారీ వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి కొసాగుతోంది. ప్రాజెక్టులోకి 23వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 698 అడుగులుగా ఉంది. అయితే పూర్తిస్థాయి నీటి మట్టం 700.6 అడుగులు. కడెం ప్రాజెక్టు వద్ద నీటి వరద ఉద్ధృతి అధికంగా ఉండడంతో ప్రాజెక౯్ట మూడు గేట్లు ఎత్తి దిగువకు 23వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.

Flood Water is Coming to Kadam Project