ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్..

హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ ను శనివారం విడుదల చేసింది. శాసనసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సవరణ ప్రక్రియను ఇసి రద్దు చేసింది. 2018 ఓటర్ల జాబితా సవరణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 10న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల కాబోతుండగా, అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. […]

హైదరాబాద్: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ ను శనివారం విడుదల చేసింది. శాసనసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల సవరణ ప్రక్రియను ఇసి రద్దు చేసింది. 2018 ఓటర్ల జాబితా సవరణ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 10న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల కాబోతుండగా, అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది.

Comments

comments

Related Stories: