ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల నిబంధనల మేరకు జిల్లాల్లో సమాచార సేకరణ పూర్తిచేసింది. ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఓటర్ల జాబితాల సవరణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితా ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం సవరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతోంది. అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు […]

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం చకచకా ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల నిబంధనల మేరకు జిల్లాల్లో సమాచార సేకరణ పూర్తిచేసింది. ఇచ్చిన గడువుకు ముందే ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఓటర్ల జాబితాల సవరణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితా ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2018 మార్చిలో ప్రకటించిన ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం సవరణ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతోంది. అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు 15రోజుల గడువు విధించింది. సెప్టెంబర్ 25 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించింది. అక్టోబర్ 8న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయనున్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 2,61,36,776 ఉన్నట్టు తెలియజేశింది.

Comments

comments

Related Stories: