ఒప్పో నుంచి నూతన స్మార్ట్‌ఫోన్ ఆర్17

హైదరాబాద్: వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఒప్పో నూతన స్మార్ట్‌ఫోన్  ఆర్17 ను ఈ నెల 23వ తేదీన విడదల చేయనుంది.  ఈ స్మార్ట్‌ఫోన్  ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్ కు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించింది. ఒప్పో ఆర్17 ఫీచర్లు… 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, […]

హైదరాబాద్: వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో ఒప్పో నూతన స్మార్ట్‌ఫోన్  ఆర్17 ను ఈ నెల 23వ తేదీన విడదల చేయనుంది.  ఈ స్మార్ట్‌ఫోన్  ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఈ ఫోన్ కు గాను ప్రీ ఆర్డర్లను ఇప్పటికే ప్రారంభించింది.

ఒప్పో ఆర్17 ఫీచర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్,

8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,

16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,

ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,

డ్యుయల్ 4జి వివొఎల్‌టిఈ,

డ్యుయల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 5.0,

యూఎస్‌బీ టైప్ సి,

3500 ఎంఏహెచ్ బ్యాటరీ,

వివొవొసి ఫ్లాష్ చార్జ్.

Comments

comments