ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ విడుదల

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఆర్17 ప్రొ ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.43,830 ధరకు ఈ ఫోన్ కస్టమర్లకు త్వరలో లభ్యం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 10 నిమిషాలలోనే 0 నుంచి 40 శాతం వరకు చార్జ్ అవుతుంది. ఒప్పో ఆర్17 ప్రొ అద్భుత ఫీచర్లు… 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ గొరిల్లా గ్లాస్ 6 […]

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఆర్17 ప్రొ ను తాజాగా రిలీజ్ చేసింది. రూ.43,830 ధరకు ఈ ఫోన్ కస్టమర్లకు త్వరలో లభ్యం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 10 నిమిషాలలోనే 0 నుంచి 40 శాతం వరకు చార్జ్ అవుతుంది.

ఒప్పో ఆర్17 ప్రొ అద్భుత ఫీచర్లు…

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్

8 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

12, 20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై

బ్లూటూత్ 5.0, యూఎస్‌బి టైప్ సి, ఎన్‌ఎఫ్‌సి, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ చార్జింగ్.

Comments

comments

Related Stories: