ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీదారు ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ7ఎక్స్‌ను చైనా మార్కెట్లో సోమవారం రిలీజ్ చేసింది. త్వరలో ఈ స్మార్ట్ ఫోన్‌ను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నారు. రూ.20వేల ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఉన్నాయి.
ఒప్పో ఎ7ఎక్స్ ఫీచర్లు…
6.3 ఇంచ్ డిస్ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్
4 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్
డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి వివొఎల్‌టిఇ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.