ఒప్పో ఎ5 స్మార్ట్‌ఫోన్ రిలీజ్

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ5 ను గత నెల చైనా మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్‌లో ఒప్పో ఫోన్ ను రిలీజ్ చేసింది. రూ.14,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఒప్పో ఎ5 అద్భుత ఫీచర్లు… 6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్  స్నాప్‌డ్రాగన్ 450 […]

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో తన కొత్త స్మార్ట్‌ఫోన్ ఎ5 ను గత నెల చైనా మార్కెట్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఫోన్‌ను గురువారం ఇండియన్ మార్కెట్‌లో ఒప్పో ఫోన్ ను రిలీజ్ చేసింది. రూ.14,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

ఒప్పో ఎ5 అద్భుత ఫీచర్లు…

6.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

 స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్,

256 జిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్,

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జి వివొఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, 4230 ఎంఏహెచ్ బ్యాటరీ.

Comments

comments