ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎంలో చోరీ..

రంగారెడ్డి: గ్యాస్ కట్టర్ సహాయంతో రెండు ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎంలలో దుండగులు చొరబడి రూ.10 లక్షల మేర నగదు దోచుకెళ్లిన సంఘటన జిల్లాలోని చంద్రానగర్ లో  చోటు చేసుకుంది.  ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   Comments comments

రంగారెడ్డి: గ్యాస్ కట్టర్ సహాయంతో రెండు ఐసిఐసిఐ బ్యాంక్ ఏటిఎంలలో దుండగులు చొరబడి రూ.10 లక్షల మేర నగదు దోచుకెళ్లిన సంఘటన జిల్లాలోని చంద్రానగర్ లో  చోటు చేసుకుంది.  ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Comments

comments

Related Stories: