ఐదుగురి మైనర్లపై అఘాయిత్యం

Child-Rape-Abuse

వనపర్తి: ఈ జిల్లాలో  రెండు రోజుల నుంచి ఐదుగురి మైనర్లపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.   ఈ ఘటనకు పాల్పడిన కీచకుడిని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. రెండు రోజుల వ్యవధిలో  ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురపై అఘాయిత్యం చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments