ఐడియా, వోడాఫోన్ వీలినం

ముంబయి: ఐడియా, వోడాఫోన్ వీలిన ప్రక్రియ పూర్తైంది. దీంతో ఇది ఇండియాలోనే అత్యంత పెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. ఈ రెండు కంపెనీలకు సుమారు 408 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సంస్థ బోర్డులో మొత్తం 12 మంది డైరక్టర్లు ఉంటారు. ఈ కంపెనీకి కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా, సిఇఒగా బాలేశ్ శర్మ వ్యవహరించనున్నారు. ఈ టెలికాం కంపెనీలను ఇకపై వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ పేరుతో పిలవనున్నారు. Comments comments

ముంబయి: ఐడియా, వోడాఫోన్ వీలిన ప్రక్రియ పూర్తైంది. దీంతో ఇది ఇండియాలోనే అత్యంత పెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా అవతరించింది. ఈ రెండు కంపెనీలకు సుమారు 408 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. విలీనం తర్వాత కొత్తగా ఏర్పడిన సంస్థ బోర్డులో మొత్తం 12 మంది డైరక్టర్లు ఉంటారు. ఈ కంపెనీకి కుమార మంగళం బిర్లా చైర్మన్‌గా, సిఇఒగా బాలేశ్ శర్మ వ్యవహరించనున్నారు. ఈ టెలికాం కంపెనీలను ఇకపై వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ పేరుతో పిలవనున్నారు.

Comments

comments

Related Stories: