ఎస్‌ఆర్‌ఎస్‌పికి జలకళ

నిజామాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి)లోకి భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి 5,140 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రస్తుత నీటి మట్టం 1,060.3 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థం 13,916 టిఎంసిలుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 90టిఎంసిలుగా ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి […]

నిజామాబాద్ : ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి)లోకి భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టులోకి 5,140 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రస్తుత నీటి మట్టం 1,060.3 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థం 13,916 టిఎంసిలుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థం 90టిఎంసిలుగా ఉంది. ఎస్‌ఆర్‌ఎస్‌పి జలకళను సంతరించుకోవడంతో పర్యాటకుల సందడి మొదలైంది.

Flood Water Inflows To SRSP

Comments

comments

Related Stories: