ఎసిబి వలలో తహసీల్దార్

కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట తహసీల్దార్ ఎసిబి వలలో చిక్కుకున్నారు. తహసీల్దార్ మల్లిఖార్జున్ రావు లక్ష యాబై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు దొరికిపోయాడు. కొత్తకోట మండలం కనిమెట్ట దగ్గరలోని డాబా వద్ద లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నుంచి ఐదు లక్షల రూపాయలు మల్లిఖార్జున రావు డిమాండ్ చేశారు.

Related Stories: