ఎసిబి వలకు చిక్కిన ఆర్‌అండ్‌బి ఎఇ

హైదరాబాద్: వరంగల్ ఆర్‌అండ్‌బి ఎఇ ఎసిబి వలకు చిక్కాడు. ఎఇ కోటేశ్వరరావు కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి నుంచి 60 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. బ్రిడ్జి నిర్మాణం కోసం ఎఇ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఆర్‌అండ్‌బి ఆఫీసు, ఎఇ కోటేశ్వరరావు ఇంట్లో ఎసిబి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. Comments comments

హైదరాబాద్: వరంగల్ ఆర్‌అండ్‌బి ఎఇ ఎసిబి వలకు చిక్కాడు. ఎఇ కోటేశ్వరరావు కాంట్రాక్టర్ తిరుపతి రెడ్డి నుంచి 60 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. బ్రిడ్జి నిర్మాణం కోసం ఎఇ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. వరంగల్ ఆర్‌అండ్‌బి ఆఫీసు, ఎఇ కోటేశ్వరరావు ఇంట్లో ఎసిబి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

Comments

comments