ఎసిబికి చిక్కిన కానిస్టేబుల్

హైదరాబాద్ : పాతబస్తీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవికుమార్ ఎసిబికి చిక్కాడు. వరకట్నం వేధింపుల కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు రవికుమార్ రూ.20వేలను లంచంగా డిమాండ్ చేశాడు. రవికుమార్ ఈ మొత్తాన్ని నిందితుడిని నుంచి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కానిస్టేబుల్ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎసిబి అధికారులు తెలిపారు. Constable Trapped by ACB Officials Comments comments

హైదరాబాద్ : పాతబస్తీలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవికుమార్ ఎసిబికి చిక్కాడు. వరకట్నం వేధింపుల కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు రవికుమార్ రూ.20వేలను లంచంగా డిమాండ్ చేశాడు. రవికుమార్ ఈ మొత్తాన్ని నిందితుడిని నుంచి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కానిస్టేబుల్ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్నామని ఎసిబి అధికారులు తెలిపారు.

Constable Trapped by ACB Officials

Comments

comments

Related Stories: