ఎల్‌జి జి7 ప్లస్ థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ ఎల్‌జి తన కొత్త స్మార్ట్‌ఫోన్ జి7 ప్లస్ థిన్‌క్యూ ను ఇండియన్ మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.39,990 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆగష్టు 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్‌లో ఈ ఫోన్‌ను అమ్మనున్నారు. వన్‌ప్లస్ 6, అసుస్ జెన్‌ఫోన్ 5, వివో నెక్స్ తదితర స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఎల్‌జి […]

ముంబయి: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు సంస్థ ఎల్‌జి తన కొత్త స్మార్ట్‌ఫోన్ జి7 ప్లస్ థిన్‌క్యూ ను ఇండియన్ మార్కెట్‌లో సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్ రూ.39,990 ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ ఆగష్టు 10వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్‌లో ఈ ఫోన్‌ను అమ్మనున్నారు. వన్‌ప్లస్ 6, అసుస్ జెన్‌ఫోన్ 5, వివో నెక్స్ తదితర స్మార్ట్ ఫోన్లకు పోటీగా ఎల్‌జి ఈ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది.

ఎల్‌జి జి7 ప్లస్ థిన్‌క్యూ అద్భుత ఫీచర్లు… 

6.1 ఇంచ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్

2 టిబి ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో

హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్, ఐపి 68 వాటర్

డస్ట్ రెసిస్టెన్స్, 4జి వివొఎల్‌టిఇ, డ్యుయల్ బ్యాండ్ వైఫై,

బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, వైర్‌లెస్ చార్జింగ్.

Related Stories: