ఎల్లంపల్లి సందర్శించిన మంత్రి హరీశ్ రావు

మనతెలంగాణ/ధర్మారం: శ్రీపాద సాగర్ ఎలంపల్లి ప్రాజెక్టును మం త్రి హరీష్‌రావు గురువారం నాడు సందర్శించారు. మేడారం 6వ ప్యాకెజి వేమునూర్ జీరో పాయింట్ అనంతరం ధర్మారం జర్నలిస్ట్‌ల తో కలిసి ఎల్లం పల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు అధికారుల్ని వివరాలు అడిగి తెలుసు కున్నారు. వర్షాల వల్ల పెరిగిన నీటి మట్టం, గేట్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో రోజురోజుకు నీటి మట్టం పెరుగుతున్నందున అప్రమత్తం గా ఉండాలని, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారుల్ని […]

మనతెలంగాణ/ధర్మారం: శ్రీపాద సాగర్ ఎలంపల్లి ప్రాజెక్టును మం త్రి హరీష్‌రావు గురువారం నాడు సందర్శించారు. మేడారం 6వ ప్యాకెజి వేమునూర్ జీరో పాయింట్ అనంతరం ధర్మారం జర్నలిస్ట్‌ల తో కలిసి ఎల్లం పల్లి ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు అధికారుల్ని వివరాలు అడిగి తెలుసు కున్నారు. వర్షాల వల్ల పెరిగిన నీటి మట్టం, గేట్ల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో రోజురోజుకు నీటి మట్టం పెరుగుతున్నందున అప్రమత్తం గా ఉండాలని, ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదే శించారు.సందర్శనలో సిఇ నల్ల వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు అధి కారులు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

comments

Related Stories: