ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు తీవ్రవాదులు మృతి

జమ్ము కశ్మీర్: రాష్ట్రంలోని బందీపొరాలో భద్రతా దళాలకు , తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు  కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఉగ్రవాదులు ఘటనా స్థలం నుంచి పారిపోగా వారి కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. Comments comments

జమ్ము కశ్మీర్: రాష్ట్రంలోని బందీపొరాలో భద్రతా దళాలకు , తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు  కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది ఉగ్రవాదులు ఘటనా స్థలం నుంచి పారిపోగా వారి కోసం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

comments