ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అరెస్టు

NVSS-Prabhakar

మేడ్చల్: ఉప్పల్ బిజెపి ఎంఎల్ఎ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ను పోలీసులు గృహంలో నిర్బంధించారు. రామంతపూర్ లో స్వామి పరిపూర్ణానందకు మద్దతుగా ర్యాలీ తలపెట్టిన ప్రభాకర్ ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. శ్రీరాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పరిపూర్ణానంద స్వామి ధర్మాగ్రహ యాత్ర నిర్వహించాడానికి రెడీ కావడంతో పోలీసులు ఆయనను గృహంలో నిర్బంధించారు. హౌస్ అరెస్టు అనంతరం స్వామిని కాకినాడకు తరలించిన విషయం విదితమే.