ఎన్నికల కసరత్తు వేగవంతం

హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ ఎన్నికల కసరత్తు అడవిడిగా జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘంతో ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం  హస్తిన వెళ్లనున్నారు. మంగళవారం ఈసి ప్రతినిధి బృందం రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్సిలు, సిఎస్, డిజిపిలతో పాటు గుర్తింపు పొందిన సీనియర్ అధికారులతో ఎన్నికల విషయాల గురించి మాట్లాడి, అవసరమైన ఈవీఎం, వీవీపాట్  యంత్రాలను రేపటి నుంచి రాష్ట్రానికి చేర్చుకోనున్నారు.  ఎన్నికల నిర్వహణ కోసం రూ. 308 కోట్లు ఖర్చు […]

హైదరాబాద్ : తెలంగాణ శాసన సభ ఎన్నికల కసరత్తు అడవిడిగా జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘంతో ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు సోమవారం  హస్తిన వెళ్లనున్నారు. మంగళవారం ఈసి ప్రతినిధి బృందం రాజకీయ పార్టీలు, కలెక్టర్లు, ఎస్సిలు, సిఎస్, డిజిపిలతో పాటు గుర్తింపు పొందిన సీనియర్ అధికారులతో ఎన్నికల విషయాల గురించి మాట్లాడి, అవసరమైన ఈవీఎం, వీవీపాట్  యంత్రాలను రేపటి నుంచి రాష్ట్రానికి చేర్చుకోనున్నారు.  ఎన్నికల నిర్వహణ కోసం రూ. 308 కోట్లు ఖర్చు అవుతుందాని రజత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి పత్రిపాదనలు పంపారు.

Related Stories: