ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్‌లో ఆయుధాల చోరీకి ఉగ్రవాదులు యత్నించారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఇద్దరు తీవ్రవాదులు పరారయ్యారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. Comments comments

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్‌లో ఆయుధాల చోరీకి ఉగ్రవాదులు యత్నించారు. భద్రతా బలగాలు అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన పోలీసులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి ఇద్దరు తీవ్రవాదులు పరారయ్యారు. తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

Comments

comments

Related Stories: