ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

Maoists

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ పరధి పార్తాపూర్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు దుర్మరణం చెందారు. ఈ కాల్పులో మరో బిఎస్‌ఎఫ్ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జవాన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మావోల కోసం బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.

Comments

comments