ఎటిఎంలో డబ్బు డ్రా చేస్తున్నారా?

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ మాదిరిగానే బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. బ్యాంకుల్లో డబ్బులను డ్రా చేసే పరిస్థితులు పోయాయి. బ్యాంకు ఎటిఎంలు వచ్చాయి. ఎటిఎంలో కార్డులతో డబ్బులు డ్రా చేయడం సాధారణమైపోయింది. అయితే ఎటిఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎటిఎం లో కార్డు స్వైప్ చేసిన తర్వాత డబ్బులు రాకపోయినా? బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ తగ్గినా? ఏం చేయాలి ? తెలుసుకుందాం.. ఏటీఎంలో కార్డు స్వైప్ చేసిన […]

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రతి ఒక్కరికి మొబైల్ మాదిరిగానే బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. బ్యాంకుల్లో డబ్బులను డ్రా చేసే పరిస్థితులు పోయాయి. బ్యాంకు ఎటిఎంలు వచ్చాయి. ఎటిఎంలో కార్డులతో డబ్బులు డ్రా చేయడం సాధారణమైపోయింది. అయితే ఎటిఎంలో డబ్బులు డ్రా చేసే సమయంలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎటిఎం లో కార్డు స్వైప్ చేసిన తర్వాత డబ్బులు రాకపోయినా? బ్యాంక్ ఖాతాలో బ్యాలెన్స్ తగ్గినా? ఏం చేయాలి ? తెలుసుకుందాం.. ఏటీఎంలో కార్డు స్వైప్ చేసిన తర్వాత డబ్బులు రాకపోయినా మీ అకౌంట్‌లో క్యాష్ తగ్గిందా? అయితే ఏం చేయాలో తెలుసుకోండి.

ఎటిఎంలలో ప్రతిసారి డబ్బులు రావు. ఎటిఎం యంత్రంలో డబ్బులు ఉన్నాసరే ఒక్కోసారి ట్రాన్సాక్షన్‌కు నిరాకరిస్తుంది. మెషీన్‌లోంచి డబ్బులు రాకపోయినా కొన్ని సందర్భాల్లో అకౌంట్‌లో డబ్బులు తగ్గుతుంటాయి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. మీకూ అలాంటి అనుభవమే ఎదురైతే ఈవిధంగా చేయండి. మొదట బ్యాంకు కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమస్య చెప్పండి. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే దగ్గర్లోని బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సిబ్బందికి ఫిర్యాదు చేయండి.

బ్యాంకు సిబ్బందిని కలిసినా బ్రాంచ్ మేనేజర్‌ని కలవండి. మేనేజర్ కూడా సమస్య పరిష్కరించకపోతే గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు ఇవ్వండి. ఈ సెల్‌లో చేసిన ఫిర్యాదులన్నీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి దగ్గరకు వెళ్తాయి.
నేరుగా బ్యాంకు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు నమోదు చేయొచ్చు. వాటిని సంబంధిత శాఖలు పరిష్కరిస్తాయి. మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినా మీ సమస్య పరిష్కారం కాకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. కమర్షియల్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులు, సహకార బ్యాంకులన్నీ అంబుడ్స్‌మన్ పరిధిలోకి వస్తాయి. అడ్రస్ వివరాలు ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో ఉంటాయి. అంబుడ్స్‌మన్ ఆశ్రయించిన ఫలితం లేకపోతే వినియోగదారుల వెబ్‌సైట్ ncdrc.nic.inను ఆశ్రయిస్తే

Comments

comments

Related Stories: