ఎఐసిసి కార్యదర్శిగా వంశీచంద్

Vamshi Chand Reddy Appointed as AICC Secretary

ఢిల్లీ : ఎనిమిది మందిని ఎఐసిసి కార్యదర్శులుగా నియమిస్తూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ తెలిపారు. మహారాష్ట్ర ఎఐసిసి కార్యదర్శిగా తెలంగాణ ఎంఎల్‌ఎ వంశీచంద్‌రెడ్డిని నియమించారు. వంశీచంద్‌రెడ్డిని మహారాష్ట్ర ఎఐసిపి కార్యదర్శిగా నియమించడంపై తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Vamshi Chand Reddy Appointed as AICC Secretary

Comments

comments