ఎంపిటిసి హత్య

kinfe_manatelanganaమహబూబ్‌నగర్ : దేవరకద్ర మండలం గూరకొండ ఎంపిటిసి దారుణ హత్యకు గురయ్యాడు. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎంపిటిసిపై కత్తులతో దాడి చేసి చంపారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments