ఎందుకిలా? తెలుగు వెబ్ సిరీస్ ట్రైలర్ లో కామెడీ అదుర్స్…!!

ఇది వెబ్ సిరీస్ ల యుగమని మీకూ తెలుసు… రీసెంట్ గా యూట్యూబ్ లో తెలుగు లో వచ్చిన వెబ్ సిరీస్ లు పేద్ద హిట్. అందుకే టాలీవుడ్ సెలబ్రిటీలు వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. YuppTV ఆధ్వర్యంలో వస్తున్న వెబ్ సిరీస్ ఎందుకిలా? ట్రైలర్ రిలీజయింది.

దీని ఫస్ట్ ఎపిసోడ్ ను YuppTV లో ఏప్రిల్ 19 న రిలీజ్ చేయనున్నారు.

Comments

comments